సుశాంత్ అకౌంట్ల నుంచి రియా అకౌంట్ల‌కు న‌గ‌దు బ‌దిలీ జ‌ర‌గ‌లేదు!

<p style="text-align: justify;"><img alt="" src="/teluguoneUserFiles/img/sushant-singh-rajput-bank-audit-shows.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:70px; margin:3px 2px; width:100px" />బాలీవుడ్ న&zwnj;టుడు, రెండు నెల&zwnj;ల క్రితం మృతి చెందిన సుశాంత్&zwnj;సింగ్ రాజ్&zwnj;పుత్ బ్యాంక్ అకౌంట్ల&zwnj;కు సంబంధించిన&zwnj; ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్టు ముంబై పోలీసుల&zwnj;కు అందింది. సుశాంత్ మ&zwnj;ర&zwnj;ణం త&zwnj;ర్వాత ద&zwnj;ర్యాప్తు ప్రారంభించిన ముంబై పోలీసులు అత&zwnj;ని బ్యాంక్ అకౌంట్ల&zwnj;ను ఫోరెన్సికల్&zwnj;గా ఆడిటింగ్ చేయాల&zwnj;ని నిర్ణ&zwnj;యించారు. దాని ప్ర&zwnj;కారం ఈ కేసులో ఫోరెన్సిక్ ఆడిట&zwnj;ర్&zwnj;గా గ్రాంట్ థార్న్&zwnj;ట&zwnj;న్ అనే అడ్వైజ&zwnj;రీ కంపెనీని నియ&zwnj;మించారు.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/3iU9tFW

Post a Comment

0 Comments