<p><img alt="" src="/teluguoneUserFiles/img/kissing-booth-2.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:56px; margin:3px 2px; width:100px" />ఎప్పుడూ ఇంట్లోనే కూర్చొని ఉండాల్సి రావ‌డం ఎవ‌రికైనా క‌ష్ట‌మే. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా అంతా సెల్ఫ్ క్వారంటైన్ విధించుకొని ఇంట్లో గ‌డప‌డం మొద‌ట్లో బాగానే ఉంద‌నిపించింది. ఇంట్లోవాళ్ల‌తో త‌నివితీరా బోలెడ‌న్ని క‌బుర్లు చెప్పుకోవ‌చ్చు, ఇండోర్ గేమ్స్ ఆడుకోవ‌చ్చు, కొత్త హాబీలు స్టార్ చేయ‌వ‌చ్చ‌ని ఆనంద‌ప‌డ్డారు. ఒక నెల‌, రెండు నెల‌లు గ‌డిచిపోయాక చాలామంది బోర్ ఫీల‌వ‌డం ప్రారంభమైంది.</p>
from TMDB : TeluguOne Movie Database https://ift.tt/3is745a
0 Comments