<p><img alt="" src="/teluguoneUserFiles/img/Sumalatha-covid.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:83px; margin:3px 2px; width:100px" />రాజ‌కీయ‌వేత్త‌గా మారిన ఒక‌నాటి హీరోయిన్ సుమ‌ల‌త క‌రోనా బారిన ప‌డ్డారు. టెస్టుల్లో ఆమె కొవిడ్-19 పాజిటివ్‌గా సోమ‌వారం నిర్ధార‌ణ అయ్యింది. శ‌నివారం త‌న‌కు త‌ల‌నొప్పి, గొంతునొప్పి వ‌చ్చిన‌ట్లు ఆమె తెలిపారు. త‌న ప‌నిలో భాగంగా క‌రోనావైర‌స్ హాట్‌స్పాట్స్‌ను సంద‌ర్శిస్తోన్న ఆమె టెస్ట్ చేయించుకున్నారు.</p>
from TMDB : TeluguOne Movie Database https://ift.tt/3e9eGXv
0 Comments