దొర‌బాబూ.. నీకిదేం పొయ్యే కాలం?!

<p><img alt="" src="/teluguoneUserFiles/img/Dorababu.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:83px; margin:3px 2px; width:100px" />న&zwnj;టులు దొర&zwnj;బాబు, ప&zwnj;ర&zwnj;దేశి వ్య&zwnj;భిచారం చేస్తూ వైజాగ్&zwnj;లోని మాధ&zwnj;వ&zwnj;ధార&zwnj;లో దొరికిపోవ&zwnj;డంతో &#39;జ&zwnj;బ&zwnj;ర్ద&zwnj;స్త్&#39; న&zwnj;టుల ప&zwnj;రువంతా పోయిన&zwnj;ట్ట&zwnj;య్యింది. పైగా ఆ ఇద్ద&zwnj;రూ ఆ ప్రోగ్రామ్&zwnj;లోని టాప్ రేంజిని ఆస్వాదిస్తున్న హైప&zwnj;ర్ ఆది టీమ్ మెంబ&zwnj;ర్స్ కావ&zwnj;డంతో, ఆదిని టార్గెట్ చేస్తూ సోష&zwnj;ల్ మీడియాలో చాలా మంది తిట్ల దండ&zwnj;కం చ&zwnj;దువుతున్నారు.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2vShJDr

Post a Comment

0 Comments