ప్రభాస్ దగ్గరకు పూజా హెగ్డే కూడా వెళ్ళింది!

<p style="text-align:center"><img alt="" src="/teluguoneUserFiles/img/pooja-georgia.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:83px; margin:3px 2px; width:100px" /></p> <p style="text-align:justify">కరోనా వైరస్ విశ్వవ్యాప్తంగా బెంబేలెత్తిస్తున్న కారణంగా తమ షూటింగులను చాలామంది వాయిదా వేసుకుంటున్నారు. ఇక, విదేశాలకు విహార యాత్రలకు వెళ్లాలనుకున్న వారు తమ తమ పర్యటలను రద్దు చేసుకున్నారు. విదేశాలకు వెళ్లి షూటింగ్ చేయాలనుకునే ఆలోచనను పొరపాటున ఎవరు మనసులోకి రానివ్వడం లేదు.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2vWUo3P

Post a Comment

0 Comments