బాలకృష్ణతో శ్రీకాంత్ ఢీ అంటే ఢీ

<p style="text-align:center"><img alt="" src="/teluguoneUserFiles/img/srikanth-in-balakrishna-film.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:75px; margin:3px 2px; width:100px" /></p> <p style="text-align:justify">నటసింహం నందమూరి బాలకృష్ణతో శ్రీకాంత్ ఢీ అంటే ఢీ అంటూ తలపడబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.&#39;శ్రీరామరాజ్యం&#39;లో బాలకృష్ణకు తమ్ముడిగా, లక్ష్మణుడి పాత్రలో నటించిన శ్రీకాంత్... ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో ప్రతినాయకుడిగా కనిపిస్తారని టాక్. ఆల్రెడీ శ్రీకాంత్ సినిమాకు సంతకం చేశారట.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2PlkkNp

Post a Comment

0 Comments