<p style="text-align:center"><img alt="" src="/teluguoneUserFiles/img/sai%20dharam%20tej%20ramcharan.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:56px; margin:3px 2px; width:100px" /></p> <p style="text-align:justify">&#39;ప్రతిరోజూ పండగే&#39;లో హీరో సాయితేజ్ ఫిట్&zwnj;గా కనిపిస్తున్నాడు. సిక్స్&zwnj;ప్యాక్&zwnj;లో కనిపిస్తాడని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఆల్రెడీ రిలీజ్ చేసిన స్టిల్స్&zwnj;లో సిక్స్&zwnj;ప్యాక్&zwnj; లేదు. మజిల్ బాడీలో మస్తుగా ఉన్నాడు. ఒకవేళ మెగా ఫ్యాన్స్, ప్రేక్షకులకు సర్&zwnj;ప్రైజ్ ఇవ్వాలని సిక్స్ ప్యాక్ దాచారేమో!&nbsp;</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/35Dyhf1