<p><img alt="" src="/teluguoneUserFiles/img/sarileru-wrap.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:66px; margin:3px 2px; width:100px" />మహేష్‌ హీరోగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బేనర్‌పై దిల్ రాజు సమర్పిస్తోన్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో రష్మికా మందన్న నాయిక. జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ షూటింగ్ పూర్తయింది. ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటిస్తున్నారు. </p>
from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2r7zOLo
0 Comments