విశాల్, తమన్నా జంటగా నటించిన చిత్రం ‘యాక్షన్’. కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు సుందర్ సి దర్శకత్వం వహించారు. తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి నవంబర్ 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
from New Telugu Movie Reviews | Latest Telugu New Movies | Tollywood News in Telugu ref=da&site=blogger">IFTTT
0 Comments