'సరిలేరు నీకెవ్వరు' దీపావళి డబుల్ ధమాకా!

<p><img alt="" src="/teluguoneUserFiles/img/sarileru-neekevvaru-looks.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:66px; margin:3px 2px; width:100px" />సూపర్&zwnj;స్టార్&zwnj; మహేశ్ అప్ కమింగ్ మూవీ &#39;సరిలేరు నీకెవ్వరు&#39; చిత్రానికి సంబంధించి న్యూ స్టిల్స్&zwnj;ను దీపావళి శుభాకాంక్షలతో విడుదల చేశారు.&nbsp;శనివారం&nbsp;మొదట విజయశాంతి లుక్ పోస్టర్&zwnj;ని నిర్మాతలు విడుదల చేశారు. సూపర్ స్టార్ అభిమానులకి దీపావళి డబుల్ ధమాకా లాగా శనివారం సాయంత్రం 5:04 గంటలకి మహేశ్ బుల్లెట్ మీద వస్తున్న డాషింగ్ పోస్టర్&zwnj;ను విడుదల చేశారు.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/347PHzg

Post a Comment

0 Comments