బాలీవుడ్‌లో ఘోరంగా ఫెయిలైన తెలుగు దర్శకుడు!

<p><img alt="" src="/teluguoneUserFiles/img/deva-katta.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:66px; margin:3px 2px; width:100px" />టాలెంటెడ్ డైరెక్టర్&zwnj;గా పేరు తెచ్చుకొన్న తెలుగు దర్శకుడు దేవా కట్టా బాలీవుడ్ తొలి యత్నం ఘోరంగా దెబ్బతిన్నది. అతను డైరెక్ట్ చెయ్యగా సీనియర్ స్టార్ సంజయ్ దత్ సొంత సంస్థ నిర్మించిన &#39;ప్రస్థానం&#39; మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్&zwnj;గా నమోదైంది.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2nIcS3p

Post a Comment

0 Comments