నవీన్ పోలిశెట్టి హిందీ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది!

<p style="text-align: justify;"><img alt="" src="/teluguoneUserFiles/img/naveen%20polishetty%20chhichhore.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:56px; margin:3px 2px; width:100px" />మొదట చిన్న చిన్న పాత్రలు చేసి, సడన్&zwnj;గా &#39;ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ&#39; సినిమాతో హీరోగా దర్శనమిచ్చి, సూపర్ హిట్ కొట్టిన నవీన్ పోలిశెట్టి.. హిందీలో మరింత ఘన విజయం సాధించాడు. &#39;దంగల్&#39; ఫేం నితేష్ తివారి డైరెక్ట్ చేసిన &#39;చిచ్చోరే&#39; సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్&zwnj;పుత్&zwnj;తో పాటు మరో హీరోగా నవీన్ నటించిన విషయం తెలిసిందే.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2Npwkh5

Post a Comment

0 Comments