బన్నీ బాలీవుడ్ మూవీకి రెడీ అవుతున్నాడా?

<p style="text-align: justify;"><img alt="" src="/teluguoneUserFiles/img/allu%20arjun%20bollywood.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:56px; margin:3px 2px; width:100px" />ముంబైలో బుధవారం జరిగిన&nbsp;&#39;బాట్లా హౌస్&#39; సక్సెస్ పార్టీలో ఆ మూవీ డైరెక్టర్ నిఖిల్ అద్వానీతో బన్నీ కలిసున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్&zwnj;చల్ చేస్తున్నాయి. వచ్చే ఏడాది బన్నీ బాలీవుడ్ సినిమా చేయనున్నాడనే ప్రచారానికి ఈ సక్సెస్ పార్టీ ఊతమిచ్చింది.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2LgIeGD

Post a Comment

0 Comments