<p><img alt="" src="/teluguoneUserFiles/img/rang-de.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:66px; margin:3px 2px; width:100px" />నితిన్, కీర్తి సురేశ్ తొలిసారి జంటగా నటించేందుకు సిద్ధమవుతున్న సినిమా 'రంగ్ దే'. 'తొలిప్రేమ', 'మిస్టర్ మజ్ను' చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి ఈ మూవీని డైరెక్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. కాగా ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి.</p>
from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2LdVAD9
0 Comments