<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/Saaho%20Pre%20Release%20Event(1).jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:56px; margin:3px 2px; width:100px" />`బాహుబ‌లి` సిరీస్ త‌ర్వాత ప్ర‌భాస్ హీరోగా , బాలీవుడ్ న‌టి శ్ర‌ద్ధాక‌పూర్ హీరోయిన్ గా హైటెక్నిక‌ల్ వాల్యూస్ తో రూపొందుతోన్న యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `సాహో`. ఇక ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ , సాంగ్స్ సినిమా పై భారీ అంచ‌నాల‌ను రేకెత్తించాయి.</p>
from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2Oyc51T
0 Comments