తమ్ముడు సినిమాల్లోకి రావడం ఇష్టం లేదంటూ కన్నీళ్ళు పెట్టిన విజయ్

<p style="text-align: justify;"><img alt="" src="/teluguoneUserFiles/img/Vijay%20Deverakonda%20Teared%20On%20Stage.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:56px; margin:3px 2px; width:100px" />ఎవరైనా ఏదైనా రంగంలో బాగా స్థిరపడితే వెంటనే సొంత వారిని ఆ రంగంలోకి తెచ్చి వారికీ కూడా ఒక జీవితాన్ని ఇవ్వాలని చూస్తారు, అది సినిమా అయినా రాజకీయం అయినా వ్యాపారం అయినా.&nbsp;ఇప్పటికే ఈ విషయాన్ని చాలా మంది ప్రూవ్ చేసుకున్నారు కూడా.&nbsp;కానీ తన తమ్ముడు తన లాగే సినిమాల్లోకి వస్తానంటే రావద్దని చెప్పానని, తనకు అలా వాడు సినిమాల్లోకి రావడం ఇష్టం లేదని...</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2L8kCX4

Post a Comment

0 Comments