<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/Anushka%20Sharma%20injured.jpg" style="border-style:solid; border-width:2px; float:left; height:56px; margin:4px 3px; width:100px" />అనుష్క సియాటెల్‌లో ఉన్నారు. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో 'సైలెన్స్' షూటింగ్ చేస్తున్నారు. తెలుగులో ఈ సినిమాకు 'నిశ్శబ్దం' అని టైటిల్ పెట్టారు. అమెరికాలోని సియాటెల్‌లో అనుష్క షూటింగ్ చేస్తుంటే... కొందరు 'సైరా' సెట్‌లో అనుష్కకు గాయమైందని పుకార్లు...</p>
from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2FKnIfi
0 Comments