ఈ సినిమా ఒక ఇన్వెస్టిగేటివ్ స్టోరీ. సీరియస్ స్టోరీలైన్‌కు కాస్త కామెడీని జోడించి ప్రశాంత్ వర్మ తెరకెక్కించారు. ఎమ్మెల్యే తమ్ముడి హత్య చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఈ కేసును దర్యాప్తు చేసే ఆఫీసర్‌గా రాజశేఖర్ కనిపిస్తారు.
from New Telugu Movie Reviews | Latest Telugu New Movies | Tollywood News in Telugu ref=da&site=blogger">IFTTT
0 Comments