అంద‌రికీ `అల్లరి` థ్యాంక్స్!!

<p style="text-align: justify;"><img alt="" src="/teluguoneUserFiles/img/Allari%20Naresh.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:66px; margin:3px 2px; width:100px" />సూప&zwnj;ర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిప&zwnj;ల్లి ద&zwnj;ర్శ&zwnj;క&zwnj;త్వంలో రూపొందిన `మ&zwnj;హ&zwnj;ర్షి` సినిమా ఈ గురువారం వ&zwnj;ర&zwnj;ల్డ్ వైడ్ గా విడుద&zwnj;లైన సంగ&zwnj;తి తెలిసిందే. యావ&zwnj;రేజ్ టాక్ తో దూసుకెళ్తోన్న &nbsp;ఈ సినిమా లో అల్ల&zwnj;రి న&zwnj;రేష్ ఒక ఇంపార్టెంట్ క్యార&zwnj;క్ట&zwnj;ర్ లో న&zwnj;టించిన విష&zwnj;యం తెలిసిందే.</p>

from TMDB : TeluguOne Movie Database http://bit.ly/2HfLbWR

Post a Comment

0 Comments