అల్ల‌రి హీరోతో ఎస్వీ కృష్టారెడ్డి!!

<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/allari-naresh%20sv-krishna.jpg" style="float:left; height:56px; width:100px" />సినిమా రంగంలోకి అడుగుపెట్టిన చాలా షార్ట్ టైమ్ లోనే యాభై సినిమాలను కంప్లీట్ చేసిన హీరో అల్ల&zwnj;రి న&zwnj;రేష్&zwnj;.&nbsp; కెరీర్ ప్రారంభంలో వ&zwnj;రుస స&zwnj;క్సెస్ ల&zwnj;తో దూసుకుపోయిన న&zwnj;రేష్ త&zwnj;ర్వాత&zwnj;ర్వాత వ&zwnj;రుస అప&zwnj;జ&zwnj;యాల&zwnj;తో కాస్త వెన&zwnj;క&zwnj;ప&zwnj;డ్డాడు.&nbsp; స&zwnj;రైన హిట్ లేక స&zwnj;త&zwnj;మ&zwnj;వుతున్నాడు.</p>

from TMDB : TeluguOne Movie Database http://bit.ly/2J9ilsx

Post a Comment

0 Comments