<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/akhil-akkineni.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:56px; margin:3px 2px; width:100px" />అఖిల్ హీరోగా బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు అన్నీ పూర్త‌య్యాయి. ఇక సెట్స్ మీద‌కు వెళ్ల‌డ‌మే ఆల‌స్యం అంటున్నారు. ఇక రెగ్యుల‌ర్ షూటింగ్ జూన్ సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ కానుంద‌ని స‌మాచారం అందుతోంది.</p>
from TMDB : TeluguOne Movie Database http://bit.ly/2H9xAjZ
0 Comments