<p style="text-align:center"><img alt="" src="/teluguoneUserFiles/img/bunny-trivikram-movie-update.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:67px; margin:3px 2px; width:100px" /></p> <p style="text-align:justify">బ‌న్ని, త్రివ‌క్ర‌మ్ కాంబినేష‌న్ లో ఓ సినిమా సినిమా తెర‌కెక్కుతోన్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త‌దుప‌రి షెడ్యూల్ కోసం రెడీ అవుతోందని తెలుస్తోంది. తొలి షెడ్యూల్ పూర్త‌య్యాక బ‌న్నీ ఫ్యామిలీ తో క‌లిసి ఇటీవ‌ల స్విట్జ‌ర్లాండ్ కు హాలీడే ట్రిప్ కు వెళ్లొచ్చాడు.</p>
from TMDB : TeluguOne Movie Database http://bit.ly/2XejWS3
0 Comments