విశాల్ పెళ్లికి డేట్ ఫిక్సైంది!!

<p style="text-align:justify"><s><img alt="" src="/teluguoneUserFiles/img/Vishal-marriage-date-fixed.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:56px; margin:3px 2px; width:100px" /></s>హీరో విశాల్ , ప్ర&zwnj;ముఖ వ్యాపారి డాట&zwnj;ర్ అనీషా రెడ్డి గ&zwnj;త కొంత&zwnj;కాలంగా ల&zwnj;వ్ చేసుకుంటున్నారు. అయితే వీరి&nbsp; ప్రేమ&zwnj;ని అంగీక&zwnj;రించిన ఇరు కుటుంబాల పెద్ద&zwnj;లు ఇటీవ&zwnj;ల గ్రాండ్ గా నిశ్చితార్థం జ&zwnj;రిపిన విష&zwnj;యం తెలిసిందే. అయితే త్వ&zwnj;ర&zwnj;లో వీరి పెళ్లికి బాజాలు మోగ&zwnj;నున్నాయని తెలుస్తోంది.</p>

from TMDB : TeluguOne Movie Database http://bit.ly/2HgbfRJ

Post a Comment

0 Comments