య‌మా ఫాస్ట్ గా `ఇస్మార్ట్ శంక‌ర్`!!

<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/iSmart-Shankar-release-date.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:56px; margin:3px 2px; width:100px" />పూరి జ&zwnj;గ&zwnj;న్నాథ్ ద&zwnj;ర్శ&zwnj;క&zwnj;త్వంలో రామ్ హీరోగా `ఇస్మార్ట్ శంక&zwnj;ర్` రూపొందుతోన్న సంగ&zwnj;తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఎక్క&zwnj;డా ఆగ&zwnj;కుండా&nbsp; య&zwnj;మా ఫాస్ట్ గా జ&zwnj;రుగుతోంది.&nbsp; ఇటీవ&zwnj;ల హైద&zwnj;రాబాద్ లో మ&zwnj;రో షెడ్యూల్ పూర్తి చేసుకుంది. త&zwnj;దుప&zwnj;రి షెడ్యూల్ ను వార&zwnj;ణాసి లో ప్లాన్ చేసారు.</p>

from TMDB : TeluguOne Movie Database http://bit.ly/2J9ihch

Post a Comment

0 Comments