<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/Akshay-Kumar-in-Kanchana-remake.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:67px; margin:3px 2px; width:100px" />లేటెస్ట్ గా విడుద‌లైన రాఘ‌వ లారెన్స్ కాంచ‌న‌-3 చిత్రం హౌస్ ఫుల్ క‌లెక్ష‌న్స్ తో దూసుకెళ్తోంది. లారెన్స్ స్వీయ దర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ముని సినిమా సీక్వెల్ లో భాగంగా వ‌చ్చిన కాంచ‌న‌, గంగ సినిమాలు సూప‌ర్ స‌క్సెస్ సాధించాయి. కాంచ‌న -3 కూడా మంచి విజ‌యం సాధించింది.</p>
from TMDB : TeluguOne Movie Database http://bit.ly/2PyHTjW
0 Comments