`క‌ల్కి`కి క్రేజ్ పెరుగుతోంది!!

<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/rajasekhar-kalki(1).jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:67px; margin:3px 2px; width:100px" />అప్ప&zwnj;టి వ&zwnj;ర&zwnj;కు వ&zwnj;రుస ప&zwnj;రాజ&zwnj;యాల&zwnj;తో విసిగిపోయిన రాజ&zwnj;శేఖ&zwnj;ర్ ను తిరిగి లైమ్ లైట్ లోకి తెచ్చిన చిత్రం `గ&zwnj;రుడ&zwnj;వేగ&zwnj;`. ఈ సినిమా త&zwnj;ర్వాత &#39;అ!&#39; ఫేం ప్ర&zwnj;శాంత్ వ&zwnj;ర్మ ద&zwnj;ర్శ&zwnj;క&zwnj;త్వంలో రాజ&zwnj;శేఖ&zwnj;ర్ `క&zwnj;ల్కి` చిత్రంలో న&zwnj;టిస్తున్నాడు. ఈ చిత్రం పై ఇప్ప&zwnj;టికే భారీ ఎక్స్ పెక్టేష&zwnj;న్స్ మొద&zwnj;ల&zwnj;య్యాయి.</p>

from TMDB : TeluguOne Movie Database http://bit.ly/2IPmHpF

Post a Comment

0 Comments