<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/akhil-in-bangarraju.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:66px; margin:3px 2px; width:100px" />నాగార్జున కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం గా 'సోగ్గాడే చిన్నయినా' నిలించింది. ఇందులో రెండు పాత్రల్లో నటించి అలరించిన నాగార్జున అభిమానులకు చక్కటి వినోదాన్ని పంచి పెట్టారు. ఇప్పుడు ఈ చిత్రానికి రెండో భాగం `బంగార్రాజు` వస్తోంది. నాగార్జున కు తోడుగా మరో పాత్ర కూడా ఈ కథలో ఉంది.</p>
from TMDB : TeluguOne Movie Database http://bit.ly/2De1bq1
0 Comments