<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/nbk-ks-ravikumar.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:66px; margin:3px 2px; width:100px" />ఎన్టీఆర్ బయోపిక్ తరవాత బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేయాలి. 'యన్.టి.ఆర్' ఆడియోలో ఈ మేరకు ప్రకటన కూడా చేశారు. కానీ, ఇప్పుడా సినిమా కంటే ముందు మరో సినిమా చేస్తున్నారు బాలకృష్ణ. తన తదుపరి సినిమాకు ఆయన దర్శకుణ్ణి మార్చారు.</p>
from TMDB : TeluguOne Movie Database http://bit.ly/2PAoUG0
0 Comments