ఇద్దరు స్టార్ హీరోల సినిమాల్లో రంగమ్మత్త!

<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/anchor-anasuya-in-mahesh-film.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:66px; margin:3px 2px; width:100px" />మెగా ప&zwnj;వ&zwnj;ర్&zwnj;స్టార్ రామ్&zwnj;చ&zwnj;ర&zwnj;ణ్ &#39;రంగ&zwnj;స్థ&zwnj;లం&#39;లో రంగమ్మత్తగా అనసూయ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అంతకు ముందు &#39;క్షణం&#39;లో ఆమె నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. టీవీ షోలతోనూ మంచి పేరే తెచ్చుకున్నారు. అయితే... అదంతా ఒక ఎత్తు. &#39;రంగస్థలం&#39;లో రంగమ్మత్త మరో ఎత్తు.</p>

from TMDB : TeluguOne Movie Database http://bit.ly/2XRVB4A

Post a Comment

0 Comments