<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/Chiru-praises-chitralahari-movie.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:66px; margin:3px 2px; width:100px" />సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా మైత్రీ మూవీమేక‌ర్స్ బ్యాన‌ర్‌పై కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, సి.వి.ఎం(మోహ‌న్‌) నిర్మించిన చిత్రం `చిత్ర‌ల‌హ‌రి`. ఏప్రిల్ 12న విడుద‌లై సూప‌ర్‌హిట్ టాక్‌తో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది.</p>
from TMDB : TeluguOne Movie Database http://bit.ly/2IxXNKb
0 Comments