ఉగాది సందడి @ టాలీవుడ్!

<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/maharshi-teaser.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:66px; margin:3px 2px; width:100px" />తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉగాది హడావిడి మొదలైంది. ఉగాదికి కొన్ని గంటల ముందు నుంచి కొత్త కొత్త కబుర్లు, కొత్త సినిమా కబుర్లతో సందడి చేయడం మొదలు పెట్టారు. ఉగాదికి ఒక్క రోజు ముందు అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన &#39;మజిలీ&#39; విడుదలైంది.</p>

from TMDB : TeluguOne Movie Database http://bit.ly/2Ulz5Uv

Post a Comment

0 Comments