`మా` సంచల‌న నిర్ణ‌యాలు!!

<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/maa-meeting.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:67px; margin:3px 2px; width:100px" />`మా` ప్రెసిడెంట్ గా న&zwnj;రేష్ ఎన్న&zwnj;కైన త&zwnj;ర్వాత `మా`&nbsp; కార్య&zwnj;వ&zwnj;ర్గం తొలిసారి&nbsp; ఈ రోజు స&zwnj;మావేశ&zwnj;మైంది. ఈ స&zwnj;మావేశంలో కొన్ని కీల&zwnj;క నిర్ణ&zwnj;యాలు తీసుకున్న&zwnj;ట్లు తెలుస్తోంది.&nbsp; మూవీ ఆర్టిస్ట్ అసోసియేష&zwnj;న్ లో స&zwnj;భ్య&zwnj;త్వం తీసుకున్న స&zwnj;భ్యులు త&zwnj;మ స&zwnj;మ&zwnj;స్య&zwnj;ల&zwnj;ను తెలిపేందుకు&nbsp; హెల్ప్ లైన్ నెంబ&zwnj;ర్స్&nbsp; ఏర్పాటు చేసార&zwnj;ట&zwnj;.</p>

from TMDB : TeluguOne Movie Database http://bit.ly/2ZDi4UC

Post a Comment

0 Comments