'మహర్షి'కి మ్యూజిక్ మైనస్సేనా?

<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/mahesh-dsp-maharshi.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:66px; margin:3px 2px; width:100px" />&#39;1 నేనొక్కడినే&#39; సినిమాతో మహేష్ బాబు దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ మొదలైంది. సినిమా ఫలితం పక్కన పెడితే... అందులో పాటలు ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తూ ఉంటాయి. తరవాత &#39;శ్రీమంతుడు&#39;, &#39;భరత్ అనే నేను&#39; చిత్రాలలో సూపర్ స్టార్ మహేష్ కోసం అద్భుతమైన బాణీలను రాక్ స్టార్ దేవి శ్రీ అందించాడు.</p>

from TMDB : TeluguOne Movie Database http://bit.ly/2Uy4m1E

Post a Comment

0 Comments