మన్మథుడు... ప్లాన్ ప్రకారమే!

<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/nagarjuna-rakul-manmadhudu2.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:66px; margin:3px 2px; width:100px" />నాగార్జున సినిమా వచ్చి ఆరు నెలలు అవుతోంది. గతేడాది నానితో కలిసి నటించిన &#39;దేవదాస్&#39; తరవాత ఆయన నుంచి మరో సినిమా థియేటర్లలోకి రావడం లేదు. ప్రస్తుతం రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో &#39;మన్మథుడు 2&#39; చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.</p>

from TMDB : TeluguOne Movie Database http://bit.ly/2GRbClJ

Post a Comment

0 Comments