చ‌ర‌ణ్ కు గాయాలు...ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ బ్రేక్!!

<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/Ram-Charan-RRR.jpeg" style="border-style:solid; border-width:1px; float:left; height:66px; margin:3px 2px; width:100px" />యంగ్ టైగ&zwnj;ర్ ఎన్టీఆర్, మెగాప&zwnj;వ&zwnj;ర్ స్టార్ రామ్ చ&zwnj;ర&zwnj;ణ్ హీరోలుగా రాజ&zwnj;మౌళి ద&zwnj;ర్శ&zwnj;క&zwnj;త్వంలో తెర&zwnj;కెక్కుతోన్న చిత్రం `ఆర్ఆర్ ఆర్&zwnj;`. ఈ సినిమా షూటింగ్ ప్ర&zwnj;స్తుతం పూణేలో జ&zwnj;రుగుతోంది. అయితే జిమ్ లో క&zwnj;స&zwnj;ర&zwnj;త్తులు చేస్తోన్న రామ్ చ&zwnj;ర&zwnj;ణ్ గాయ&zwnj;ప&zwnj;డ&zwnj;టంతో షూటింగ్ వాయిదాపడింది.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2UsHTHj

Post a Comment

0 Comments