హీరో దగ్గర టెంప‌రేచ‌ర్‌ '28 డిగ్రీస్' లేక‌పోతే?

<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/naveen-chandra-28-degrees-teaser.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:66px; margin:3px 2px; width:100px" />విపరీతమైన మానసిక ఒత్తిడి వల్ల హీరో బ్రెయిన్&zwnj;కి ఇంజ్యూరీ అవుతుంది. అందువల్ల, హీరో ఎప్పుడూ &#39;28 డిగ్రీస్&#39; టెంప&zwnj;రేచ&zwnj;ర్&zwnj;లో ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అతడి చుట్టుపక్కల ప్రదేశాలు ఎప్పుడూ 28 డిగ్రీస్ టెంప&zwnj;రేచ&zwnj;ర్&zwnj;లో ఉండాలి. లేదంటే పది పదిహేను నిమిషాల్లో మరణించే ప్రమాదం ఉంది..</p>

from TMDB : TeluguOne Movie Database http://bit.ly/2GOXrgJ

Post a Comment

0 Comments