సూపర్‌స్టార్‌ సరసన మహానటి

<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/Murugadoss-brings-Keerthy-Suresh-for-Rajinikanth.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:60px; margin:3px 2px; width:100px" />సూపర్&zwnj;స్టార్&zwnj; రజనీకాంత్&zwnj; హీరోగా లైకా ప్రొడక్షన్స్&zwnj; బ్యానర్&zwnj;పై ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. తలైవా 166వ చిత్రంగా ఇది తెరకెక్కబోతోంది. ఈ చిత్రంలో రజినీ ముఖ్యమంత్రి పాత్రలో నటించనున్నారని సమాచారం.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2GU23U4

Post a Comment

0 Comments