ఎన్టీఆర్ వాయిస్.. లక్ష్మీపార్వతికి అదిరిపోయే పంచ్!!

<p style="text-align:center"><img alt="" src="/teluguoneUserFiles/img/Lakshmis%20Veeragrandham%20Trailer.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:66px; margin:3px 2px; width:100px" /></p> <p style="text-align:justify">తెలుగు సినిమా అయినా, రాజకీయమైనా మొదటగా గుర్తొచ్చే పేరు ఎన్టీఆర్. సినిమాల్లో, రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్ చుట్టూ.. ఇప్పటికీ సినిమాలు, రాజకీయాలు తిరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎన్టీఆర్ సబ్జెక్టు హాట్ టాపిక్ గా మారింది.</p>

from TMDB : TeluguOne Movie Database http://bit.ly/2DMualA

Post a Comment

0 Comments