నా పెళ్లి టాపిక్ ఎత్తకు పెదనాన్న : ప్రభాస్

<p style="text-align:center"><img alt="" src="/teluguoneUserFiles/img/What%20Did%20Prabhas%20Say%20about%20his%20Marriage%20to%20Krishnam%20Raju.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:66px; margin:3px 2px; width:100px" /></p> <p style="text-align:justify">యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఈ పేరు వినగానే మనకి బాగా గుర్తొచ్చేవి రెండే. ఒకటి బాహుబలి, రెండు పెళ్లి. ప్రభాస్ మీడియా కంట పడితే &#39;మీ సినిమా రిలీజ్ ఎప్పుడు?&#39; అని అడిగేవారు కంటే.. &#39;మీ పెళ్లి ఎప్పుడు?&#39; అని అడిగేవారే ఎక్కువ.</p>

from TMDB : TeluguOne Movie Database http://bit.ly/2t0WWbU

Post a Comment

0 Comments