ప్ర‌భాస్ ఫామ్ హౌసులో పార్టీలే పార్టీలు!

<p><img alt="" src="/teluguoneUserFiles/img/Bahubali%20team%20on%20koffee%20with%20karan.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:56px; margin:3px 2px; width:100px" />``కాఫీ విత్ క&zwnj;ర&zwnj;ణ్`` సీజ&zwnj;న్ 6లో పాల్గొన్న బాహుబ&zwnj;లి త్రయం (ప్ర&zwnj;భాస్,రానా, రాజ&zwnj;మౌళిలు) ప&zwnj;లు ఆస్తిక&zwnj;ర విష&zwnj;యాల&zwnj;ను ప్రేక్ష&zwnj;కుత&zwnj;లో పంచుకున్నారు. ఈ ఎపీసోడ్ కు సంబంధించిన ప్రోమో సోష&zwnj;ల్ మీడియాలో తెగ ట్రెండ్ అయిన సంగ&zwnj;తి తెలిసిందే.</p>

from TMDB : TeluguOne Movie Database http://bit.ly/2V4GDri

Post a Comment

0 Comments