దిల్‌రాజు ఇంట పెళ్లి భాజాలు

<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/dil%20raju%20son%20marriage.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:56px; margin:3px 2px; width:100px" />ప్రముఖ నిర్మాత దిల్&zwnj;రాజు ఫ్యామిలీతో కలిసి గోవా వెళ్లనున్నారు. ఆయన సంస్థలో పని చేసిన యువ హీరోలు పలువురికి గోవా రమ్మని ఆహ్వానాలు అందాయి. ఎందుకు? అంటే... దిల్ రాజు అన్న కొడుకు హర్షిత్ పెళ్లి ఈ నెల (డిసెంబర్) 21న గోవాలో జరగనుంది...</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2RWREce

Post a Comment

0 Comments