ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజల సమస్యల్ని చక్కగా చూపించిన దర్శకుడు చివర్లో సరైన ముగింపు ఇవ్వలేకపోయారు. కామన్ మేన్ పాలన కావాలా? కార్పోరేట్ పాలన కావాలా? ఓటర్లే తేల్చుకోవాలని ప్రశ్నతోటే ముగింపు పలికారు. అయితే ‘ఆపరేషన్ 2019’ చిత్రంతో ప్రజల్లో మార్పు తీసుకురావాలనే దర్శకుడి ఆలోచనను అభినందించి తీరాల్సిందే. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజల సమస్యల్ని చక్కగా చూపించిన దర్శకుడు చివర్లో సరైన ముగింపు ఇవ్వలేకపోయారు. కామన్ మేన్ పాలన కావాలా? కార్పోరేట్ పాలన కావాలా? ఓటర్లే తేల్చుకోవాలని ప్రశ్నతోటే ముగింపు పలికారు. అయితే ‘ఆపరేషన్ 2019’ చిత్రంతో ప్రజల్లో మార్పు తీసుకురావాలనే దర్శకుడి ఆలోచనను అభినందించి తీరాల్సిందే.
from New Telugu Movie Reviews | Latest Telugu New Movies | Tollywood News in Telugu ref=da&site=blogger">IFTTT
0 Comments