<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/2018%20movies%20in%20tollywood.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:56px; margin:3px 2px; width:100px" />దాదాపు 2018 ఆఖ‌రికి వ‌చ్చేశాం. ఈ ఏడాది తెలుగులో ఉన్న అగ్ర హీరోలంద‌రూ వెండితెర పై సంద‌డి చేశారు. కానీ, కొంత మంది హీరోలు మాత్రం సినిమాలు చేస్తున్న 2018 లో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంద‌డి చేయ‌లేక‌పోయారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది చిరంజీవి...</p>
from TMDB : TeluguOne Movie Database http://bit.ly/2ES1xF7
0 Comments