<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/Kalyan%20Dev%20replaces%20sudheer%20babu.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:56px; margin:3px 2px; width:100px" /> తొలి సినిమా విజేత తోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో కళ్యాణ్ దేవ్ రెండో సినిమా ఖరారైంది.. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమా ని నిర్మిస్తుంది..నూతన దర్శకుడు పులి వాసు దర్శకత్వం వహిస్తున్నారు.. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది..</p>
from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2QdRwY5
0 Comments