అక్ష‌య్‌ని శంక‌ర్ చంపేశాడు!

<p style="text-align:center"><img alt="" src="/teluguoneUserFiles/img/rajinikanth%20robo%202%20storyline%20leaked.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:67px; margin:3px 2px; width:100px" /></p> <p style="text-align:justify">అవును...&nbsp;అక్ష&zwnj;య్&zwnj;కుమార్&zwnj;ని శంకర్ చంపేశారు. అది&nbsp;రియ&zwnj;ల్ లైఫ్&zwnj;లో కాదులెండి... రీల్ లైఫ్&zwnj;లో!&nbsp;&#39;2.ఓ&#39; సినిమాలో! రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన తాజా సినిమా &#39;2.ఓ&#39;. ఇందులో అక్షయ్ కుమార్ యాంటీ హీరోగా నటించారు. ఇప్పటివరకూ విడుదలైన టీజర్, ట్రైలర్, స్టిల్స్&zwnj;లో అక్షయ్ పక్షి రూపంలో కనిపించారు.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2DapndI

Post a Comment

0 Comments