<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/chiranjeevi(21).jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:56px; margin:3px 2px; width:100px" />మెగాస్టార్ చిరంజీవి మరోసారి తాతయ్య కాబోతున్నారు. ఆయన ద్వితీయ పుత్రిక శ్రీజ, చిన్న అల్లుడు కల్యాణ్ దేవ్ దంపతులు త్వరలో తమకు రెండో సంతానం కలగనున్నట్టు ప్రకటించారు. ఇటీవల శ్రీమంతం జరిగిందని ఫిలింనగర్ వాసులు తెలిపారు.....</p>
from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2OwOaul
0 Comments