<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/Robot%202_0%20Trailer%20review.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:56px; margin:3px 2px; width:100px" />రజనీకాంత్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘2.ఓ’ ట్రయిలర్‌లో ఓ డైలాగ్‌ వుంది... ‘వావ్‌’ అని! ఆల్రెడీ ట్రయిలర్‌ చూస్తూ కళ్లు అప్పగించిన ప్రేక్షకులు అప్పటికి ఒక పదిసార్లు ‘వా......వ్‌!’, ‘వా.............వ్‌!’ అని అనుంటారు! అంత అద్భుతంగా శంకర్‌ ట్రయిలర్‌ని రూపొందించారు.</p>
from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2qtAXZH
0 Comments