<p style="text-align: justify;"><img alt="" src="/teluguoneUserFiles/img/Be%20Very%20Careful%20While%20Searching%20For%20Ileana%20Online(1).jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:53px; margin:3px 2px; width:100px" />రామ్ హీరోగా వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన 'దేవదాసు' సినిమాతో ఇలియానా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తరువాత వరుసగా స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.</p>
from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2BXGrmG
0 Comments