<p style="text-align:center"><img alt="" src="/teluguoneUserFiles/img/Mythri-Movies-Producers.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:61px; margin:3px 2px; width:100px" /></p> <p style="text-align:justify">మ‌హేష్ హీరోగా కొర‌టాల ద‌ర్శ‌క‌త్వంలో శ్రీమంతుడు, అదే ద‌ర్శ‌కుడితో ఎన్టీఆర్ హీరోగా `జ‌న‌తా గ్యారేజ్, సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ తో `రంగ‌స్థ‌లం` ఇలా వ‌రుస‌గా స్టార్ హీరోల‌తో , స్టార్ ద‌ర్శ‌కుల‌తో సినిమాలు చేసి వ‌రుస స‌క్సెస్ ల‌తో ముందుకు దూసుకెళ్తోంది మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ‌.</p>
from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2COPCX4
0 Comments