<p style="text-align: justify;"><img alt="" src="/teluguoneUserFiles/img/Sri%20Reddy%20signs%20Raghava%20Lawrence%20next%20film(1).jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:75px; margin:3px 2px; width:100px" />కాస్టింగ్ కౌచ్ తో టాలీవుడ్లో సంచలం రేపిన శ్రీరెడ్డి ప్రస్తుతం సినిమాలతో బిజీ అవుతున్నారు. ఇప్పటికే ఒకటి రెండు సినిమాల్లో నటిస్తున్న ఆమెకు.. ఇప్పుడు లారెన్స్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. లారెన్స్ సినిమాలో తను నటించబోతున్నట్టు శ్రీరెడ్డి సోషల్‌మీడియాలో పంచుకున్నారు.</p>
from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2Pz00pg
0 Comments